Mega Job Mela: 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు భర్తీ
AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 జిల్లాల్లో మార్చి 18వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, కృష్ణ జిల్లా, విజయనగరం జిల్లా, నెల్లూరు జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, బాపట్ల జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, … Read more