Job Mela: రేపు 4 జిల్లాల్లో జాబ్ మేళా.. వివిధ కంపెనీల్లో 2,700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు

Tomorrow Mega Job Mela in 4 Districts of Andhra Pradesh

Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు జిల్లాల్లో రేపు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రేపు పల్నాడు జిల్లా, నెల్లూరు జిల్లా, బాపట్ల జిల్లా, కాకినాడ జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వివిధ కంపెనీల్లో 2700 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, … Read more

Job Mela: ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కాకటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఈ నెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్న … Read more

error: Content is protected !!