Job Mela: విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాల్లో రేపు జాబ్ మేళా
Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2025 డిసెంబర్ 12వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విశాఖపట్నం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనా శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, … Read more