Mega Job Mela: తెలంగాణలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహణ.. 5 వేల ఉద్యోగాలు భర్తీ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ అర్హతలు

Mega Job Mela in Telangana Mega Job Mela: తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో రేపు (24-01-2026) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 60 కి పైగా కార్పొరేట్ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రిటైల్, ఎఫ్ఎంసీజీ, మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా … Read more

error: Content is protected !!