APPSC: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల APPSC Group-2 Mains Hall Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో APPSC గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడులయ్యాయి. అభ్యర్థులు హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని సూచనలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ పేర్కొంది. గ్రూప్‌-2 ప్రధాన పరీక్షలు ఫిబ్రవరి 23న 13 జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి. పేపర్‌-1 ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 … Read more

error: Content is protected !!