1,29,929 కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తుకు Age ఎంత ఉండాలి? BC, SC, ST అభ్యర్థుల Age relaxation వివరాలు..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ జీడీ (జనరల్ డ్యూటీ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. వీటిలో 1,25,262 పోస్టులు
Read More