10th క్లాస్ అర్హతతో 1,29,929 కానిస్టేబుల్ GD ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. CRPF Constable GD Notification 2023
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read More