BSF Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టోరేట్ నుంచి ‘హెడ్ కానిస్టేబుల్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 247 పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

Police Jobs: హోంశాఖలో 84,866 ఉద్యోగ ఖాళీలు

కేంద్ర సాయుధ బలగాల్లో 84,866 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం, సరిహద్దు భద్రతా దళం వంటి ఆరు కేంద్ర సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 కాగా, వాటిలో కేవలం 84,866 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని మాత్రమే భర్తీ చేయాల్సి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో చెప్పారు. వీటిలో గత 5 నెలల్లో 31 వేలకు పైగా సిబ్బందిని భర్తీ … Read more

1,284 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (ట్రేడ్స్ మన్) ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,284 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కోబ్లర్, కానిస్టేబుల్ టైలర్, కానిస్టేబుల్ వాషర్ మెన్, కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ స్వీపర్, కానిస్టేబుల్ కుక్, … Read more

SI, Constable Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్-బి గ్రూప్-సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీయల్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: వయోపరిమితి: ఎస్సై పోస్టులకు: 30 సంవత్సరాల లోపు వారు … Read more

error: Content is protected !!