AP Job Mela 2023 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 31న అనకాపల్లి జిల్లాలోని రేబాకలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ద్వారా డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ కంపెనీలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సంస్థలు, … Read more