AP Job Calendar: లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు

AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విడుతల వారీగా లక్ష ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించే పనిలో ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఈ లెక్కలు కొలిక్కి వచ్చిన తర్వాత కొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. … Read more

ఏపీ జైళ్ల శాఖలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Outsourcing Jobs

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ గుంటూరు జిల్లా నుంచి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తారీకు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు … Read more

AP Govt Jobs: ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలకు లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. కొత్త ఉద్యోగాలు భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.. తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక సిద్ధమైంది. నివేదికను సీఎస్ కె.విజయానంద్ కు ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా మంగళవారం (మార్చి 11న) అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు … Read more

APPSC FBO Syllabus: ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ డౌన్లోడ్

APPSC FBO Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా … Read more

AP Constable Events 2025: ఏపీ కానిస్టేబుల్ PMT/PET తేదీలు విడుదల

AP Constable Events 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/ PET) తేదీలు విడుదల చేశారు. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి తేదీల వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు. AP Constable PMT/PET Schedule ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PMT/PET) తేదీలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 2024 డిసెంబర్ 30వ … Read more

AP కానిస్టేబుల్ ఈవెంట్స్ లో ఈ కొలతలు ఉంటేనే క్వాలిఫై కాగలరు.. హైట్, చెస్ట్, వెయిట్ | AP Police Constable Physical Measurements Test (PMT) Information

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(PET)లను డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నారు. మొత్తం 95 వేలకు పైగా అభ్యర్థులు ఫిజికల్ టెస్టులకు హాజరుకానున్నారు. ఫిజికల్ టెస్ట్ లలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్టుల వివరాలను తెలుసుకుందాం.. ✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains, AP Constable Mains” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది … Read more

TS Police Jobs: తెలంగాణ పోలీసు శాఖలో 24,247 ఉద్యోగాలు

TS Police Jobs: తెలంగాణ పోలీసు శాఖలో 24,247 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో ప్రతి 615 మంది పౌరులకు ఒక పోలీసు ఉన్నట్లు తెలిపింది. ✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి. APP Link … Read more

AP Constable Recruitment | పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు త్వరగా పూర్తి చేయండి: సీఎం ఆదేశాలు

AP Police Constable Recruitment | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలను త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలో శనివారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు వ్యాఖ్యలు చేశారు. “పోలీసులకు వారాంతపు సెలవులు తీసుకొచ్చే అడుగు మన ప్రభుత్వంలోనే పడింది. పోలీసుల మీద ఒత్తిడి తగ్గించేందుకు అదనంగా … Read more

TSLPRB Constable Results 2023 | తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేస్తే మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు డౌన్లోడ్ చేసుకోండి

TSLPRB Constable Results 2023: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల తుది ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటించింది. అభ్యర్థుల ఫలితాలను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టుల ఫలితాలను వెల్లడించింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా … Read more

TS Police Constable Results 2023 | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడంటే?

TS Constable Results 2023: తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లోగా కానిస్టేబుల్ తుది ఫలితాలను విడుదల చేయనున్నట్టు సమాచారం. తుది పరీక్షలు ముగిసిన తర్వాత జూన్ 14 నుంచి 26 వరకు 11 పనిదినాల్లో 1,08,940 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం … Read more

error: Content is protected !!