APPSC: ఏపీపీఎస్సీ ద్వారా 3,295 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 23 న నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు … Read more

APPSC Group 2 Syllabus 2023: ఈ వారంలోనే గ్రూప్-2 పూర్తీ సిలబస్ విడుదల.. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ వెల్లడి

APPSC Group 2 Syllabus 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 పూర్తిస్థాయి కొత్త సిలబస్ ని ఈ వారం చివర్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు నెంబర్ పెరిగే సుధీర్ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గ్రూప్-2 తో పాటు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ని కూడా ఈ వారం చివర్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 కొత్త సిలబస్ & Exam Pattern … Read more

error: Content is protected !!