APPSC Group-1: గ్రూప్-1 మరో కొత్త నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు.. ఎన్ని పోస్టులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిషికేషన్లు విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. గ్రూప్-1 విభాగంలో 100, గ్రూప్-2 విభాగంలో 900 లకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేయనున్నారు.గురువారం ఉదయం ఈ పోస్టుల భర్తీపై అధికారులు ముఖ్యమంత్రికి … Read more