APEPDCL JLM Recruitment 2026: ఏపీ విద్యుత్ శాఖలో 2,947 ఉద్యోగాలు భర్తీ | JLM, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు

APEPDCL JLM Recruitment 2026

APEPDCL JLM Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) లో ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 2,947 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. త్వరలోనే భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ అసిస్టెంట్, జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్, లైన్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు … Read more

AP JLM Syllabus: ఏపీ జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) సిలబస్.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

AP JLM Syllabus

AP JLM Syllabus: ఆంధ్రప్రదేశ్ డిస్కామ్స్ (AP DISCOMS) లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. APCPDCL, APSPDCL, APEPDCL లో జూనియర్ లైన్ మెన్ (JLM) ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. APCPDCL పరిధిలో 860 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు గౌరవ సీఎండీ పుల్లారెడ్డి గారు … Read more

error: Content is protected !!