AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అటెండర్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నెల్లూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తోటి/స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం… పోస్టుల వివరాలు: 1.తోటీ/ స్వీపర్: 01 పోస్టు2.లైబ్రరీ అటెండెంట్: 01 పోస్టు మొత్తం పోస్టులు: 02 విద్యార్హతలు: 5వ తరగతి, 7వ తరగతి … Read more