AP District Court Results 2023: ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జిల్లా కోర్టుల్లో మొత్తం 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా 2022 డిసెంబర్ 22 నుంచి 2023 జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. జనవరి 4న కీని విడుదల చేశారు. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ ఉద్యోగ … Read more

AP జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాల తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక ప్రకటనను జనవరి 30న విడుదల చేసింది. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి మూడు నుంచి ఐదు వారాల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 10 రకాల ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు 2022 డిసెంబర్ 21 నుంచి 2023 జనవరి 2 వరకు ఆన్లైన్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం … Read more

error: Content is protected !!