AP District Court Results 2023: జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల చేసే ప్రకటన వచ్చేసింది.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను మార్చి మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. జిల్లా కోర్టుల్లో మొత్తం 3,432 పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2022 డిసెంబర్ 21వ తారీకు … Read more

AP High Court Results: హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 11 రకాల పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షను 2023 జనవరి 20వ తారీఖున నిర్వహించిన విషయం తెలిసిందే. సెక్షన్ ఆఫీసర్: 09అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13కంప్యూటర్ ఆపరేటర్: 11ఓవర్సీర్: 01అసిస్టెంట్ ఓవర్సీర్: 01ఎగ్జామినర్: 13టైపిస్ట్: 16కాపీయిస్ట్: 20డ్రైవర్: 08అసిస్టెంట్: 14ఆఫీస్ అవార్డినేట్: 135పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ … Read more

AP జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాల తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక ప్రకటనను జనవరి 30న విడుదల చేసింది. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి మూడు నుంచి ఐదు వారాల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 10 రకాల ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు 2022 డిసెంబర్ 21 నుంచి 2023 జనవరి 2 వరకు ఆన్లైన్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం … Read more

error: Content is protected !!