AP High Court Jobs: ఏపీ హైకోర్టు నుండి ‘క్లర్క్’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది 👉పోస్టుల వివరాలు: లా క్లర్క్: 12 పోస్టులు 👉విద్యార్హతలు: లా … Read more