AP Outsourcing Jobs: 10th క్లాస్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్ స్థాయి పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక … Read more