APPSC Group 2 | గ్రూప్-2 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఎంపిక విధానం వివరాలు
APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 508 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ కి అనుమతి తెలుపుతూ జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 508 గ్రూప్-2 పోస్టుల్లో పలు శాఖల నుంచి 206 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ … Read more