APSRTC Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో 7,673 ఉద్యోగాలు భర్తీ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, మెకానికల్ సూపర్వైజర్ పోస్టులు
APSRTC Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. సంస్థలో ఖాళీగా ఉన్న కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, మెకానిక్ ఉద్యోగాలు భర్తీకి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొత్తం 7,673 ఖాళీ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. 7673 పోస్టులలో కండక్టర్ … Read more