AP District Court Jobs 2023:- ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. జూనియర్ అసిస్టెంట్, అటెండర్, టైపిస్ట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, జిల్లా కోర్టు నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, అటెండర్, టైపిస్ట్, హెడ్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7th క్లాస్, ఏదైనా డిగ్రీ అర్హతలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నాలెడ్జి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే కోర్టుల్లో పనిచేసే రిటైర్డ్ అయిన అభ్యర్థులకు ప్రాధాన్యత … Read more

AP District Court Jobs: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఆఫీస్ సబార్డినేట్-3, రికార్డ్ అసిస్టెంట్-1, టైపిస్ట్ కం అసిస్టెంట్-2, స్టెనోగ్రాఫర్-1 విద్యార్హతలు: ఆఫీస్ సబార్డినేట్: 7వ తరగతి … Read more

AP జిల్లా కోర్టు ఉద్యోగాల ప్రశ్నపత్రం, ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్ షీట్ విడుదల | Download Link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పోస్టుల యొక్క ప్రశ్న పత్రం, ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ లను హైకోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు. జిల్లా కోర్టు ఉద్యోగాల కంప్యూటర్ ఆధారిత పరీక్షలను 2022 డిసెంబర్ 21 నుండి 2023 జనవరి 2 వరకు జరిగాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – III, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, … Read more

error: Content is protected !!