APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి | APPSC Group-2 Results 2024 Released

APPSC Group-2 Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేశారు. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్టును అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై … Read more

error: Content is protected !!