రైల్వే శాఖలో 10th అర్హతతో కానిస్టేబుల్, డిగ్రీ అర్హతతో ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RPF SI Constable Notification 2024
RPF Notification 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,660 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: “RPF Constable” Full Course + Test Series కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. Full Course + Test Series … Read more