జూలై 22న ‘తల్లికి వందనం’ | ఒక్కో విద్యార్థికి రూ.13,000 తల్లి ఖాతాలో జమ

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థులు తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ‘తల్లికి వందనం’ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. జూలై 22న ‘తల్లికి వందనం’ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఈ పథకం కింద రూ.10,120.78 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంది 67,47,190 విద్యార్థులకు సంబంధించిన 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం … Read more

error: Content is protected !!