RRB Assistant Loco Pilot Recruitment 2025 Notification Released for 9,900 Vacancies

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB ALP Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాలు భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,900 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో 900 కు పైగా ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ/డిప్లొమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 10వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

▶️ Organization Details:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

▶️ Vacancies Details:

ఈ నోటిఫికేషన్ ద్వారా 9z900 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

▶️ Education Qualifications:

10వ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ/డిప్లొమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC Civil Services Notification 2026
IAS, IPS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Notification 2026, Apply Online

▶️ Age limit:

01-07-2025 తారీకు నాటిక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

▶️ Salary:

నెలకు రూ.19,900 జీతంతో పాటు రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం అలవెన్సులు ఉంటాయి.

▶️ Selection Process:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

▶️ How to Apply:

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

▶️ Apply Dates:

10-04-2025 తేదీ నుంచి 09-05-2025 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

▶️Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

▶️క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

✅AP, తెలంగాణ నిరుద్యోగుల కోసం: Forest Beat Officer, SI/Constable, RRB Group-D, RRB ALP ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!