AP High Court Jobs: హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) నుండి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనో కం టైటిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 7వ తరగతి ఏదైనా డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ … Read more

AP Government Jobs: విద్యుత్ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP Genco) నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26 మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు పొందే అభ్యర్థులు ఏపీ జెన్కో పరిధిలోని పవర్ ప్లాంట్ నందు పని చేయవలసి ఉంటుంది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు … Read more

APPSC Group-2 | గ్రూప్-2 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, జీతం, ఎంపిక విధానం వివరాలు..

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 508 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ కి అనుమతి తెలుపుతూ జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 508 గ్రూప్-2 ఉద్యోగాల్లో కార్మిక శాఖ నుంచి 18 అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. … Read more

TSPSC Group-4 Results | తెలంగాణ గ్రూప్-4 ఫలితాల అప్డేట్

TSPSC Group-4 | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను అక్టోబర్ నెలలో విడుదల చేసి, ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను అక్టోబర్ నెలలో విడుదల చేసి, ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-4 రాతపరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. … Read more

APSRTC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ … Read more

APPSC Group-2 | గ్రూప్-2 డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు..

APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 508 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ కి అనుమతి తెలుపుతూ జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 508 గ్రూప్-2 ఉద్యోగాల్లో రెవెన్యూ శాఖ నుంచి 114 డిప్యూటీ తహసీల్దార్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. … Read more

AP Government Jobs: 10th క్లాస్ అర్హతతో జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని జిల్లా జైలులో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, స్వీపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏడవ తరగతి, పదవ తరగతి, ఐటిఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది. సెప్టెంబర్ 4వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, … Read more

Constable Recruitment: 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, సిలబస్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 7,547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పురుష అభ్యర్థులకు 5,056 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 2,491 పోస్టులను కేటాయించారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష కేంద్రాలు ఉంటాయి. … Read more

AP Government Jobs: పౌరసరఫరాల శాఖలో 942 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భీమవరం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. Offline ద్వారా దరఖాస్తు … Read more

AP Anganwadi Jobs: 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. YSR కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. … Read more

error: Content is protected !!