TSPSC | ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రొబేషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు . 97 పోస్టులను భర్తీ చేస్తున్నారు. . గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది. గ్రూప్ 2 విభాగంలో 783 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎక్సైజ్ ఎస్సై పోస్టులకు దరఖాస్తు విధానం:2023 జనవరి 18 నుండి 2023 ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.విద్యార్హతలు:ఏదైనా డిగ్రీ చేసిన … Read more

TSPSC Junior Assistant | 5671 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. 5671 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, హోమ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ తదితర శాఖల్లో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది. గ్రూప్-4 విభాగంలో 8039 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి … Read more

TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల మెయిన్స్ పరీక్షల తేదీలను TSLPRB ప్రకటించింది. 2023 ఏప్రిల్ 23 వ తారీఖున కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది. పాత జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల ప్రధాన కేంద్రాల్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహిస్తారు.కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షను 2023 ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహిస్తారు. హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.ఎస్సై పోస్టులకు సంబంధించిన తుది రాత పరీక్షలను … Read more

TSPSC Ward Officer | 1862 వార్డ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. 1862 పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. గ్రూప్-4 విభాగంలో 8039 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.వార్డ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు విధానం:2022 డిసెంబర్ 30 నుండి 2023 జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. (https://www.tspsc.gov.in) వెబ్సైట్ ద్వారా … Read more

TSPSC Group 4 Notification 2022 | 8039 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, సిలబస్ వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. మొత్తం 8039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 98 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ జూనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.విద్యార్హతల వివరాలు:ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.వయోపరిమితి:18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST & EWS అభ్యర్థులకు ఐదు … Read more

TSPSC Group 3 Notification 2022 | 1365 పోస్టులతో గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,365 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 783 గ్రూప్ -2 పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అత్యధికంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో 712 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పూర్తీ వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు. … Read more

TSPSC Group 2 Notification 2022 | 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త . న్యూఇయర్ సందర్భంగా ప్రభుత్వం కానుకను అందించింది. 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 21 నుంచి … Read more

CRPF Recruitment 2023: 1458 ASI & Head Constable Posts, Apply Online

CRPF నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (Steno) 143 పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ Ministerial) 1315 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. Male & Female అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోగలరు. క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు. Notification Link

AP New Districts: ఏపీలో మొత్తం జిల్లాలు 26, రెవెన్యూ డివిజన్లు 75, పూర్తీ వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మొత్తం జిల్లాల సంఖ్య 26, అలాగే మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 75 కు చేరుకుంది. విస్తీర్ణపరంగా పెద్ద జిల్లాలు – చిన్న జిల్లాలు,జనాభాపరంగా పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలు,సముద్ర తీరరేఖ కలిగిన జిల్లాలు,పక్క రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు పూర్తీ వివరాలు క్రింది పట్టికలో చూడండి

error: Content is protected !!