Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela 2026: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఖమ్మం జిల్లాలో ప్రవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 2026 ఫిబ్రవరి 19వ తారీకు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో జాబ్ నెల జరుగుతుంది. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటిఐ), టేకులపల్లి, ఖమ్మం నందు జాబ్ మేళా జరుగుతుంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అర్హత, వయస్సు, జీతం వివరాలు తెలుసుకుందాం..

Khammam Job Mela 2026 Notification Details

🎯 జాబ్ మేళా నిర్వహించే సంస్థ

జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

Warangal Court Office Attendant Jobs
10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

🏛️ ఉద్యోగాలు భర్తీ చేసే కంపెనీ

కంపెనీ పేరు: Paytm Sales and Service

👉 వర్క్ లొకేషన్

ఈ ఉద్యోగాలకు ఎంపిక అభ్యర్థులు ఖమ్మంలో పని చేయవలసి ఉంటుంది

Telangana TET Results 2026
Telangana TET Results 2026 – తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

🎓 అర్హతలు

  • విద్యార్హత: 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు
  • వయస్సు: 20 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనటానికి అవకాశం ఉంటుంది
  • ఖమ్మంలో పని చేయటానికి సిద్ధంగా ఉండాలి

💰 జీతభత్యాలు

  • జీతం: ₹15,000 నుంచి ₹18,000 వరకు ఉంటుంది.
  • అదనపు ప్రయోజనాలు కంపెనీ నిబంధనల ప్రకారం ఉంటాయి.

📃 అవసరమైన పత్రాలు

  • జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకొని వెళ్ళాలి
  • రెజ్యూమ్/ బయోడేటా తీసుకువెళ్లాలి

▶️ ఎంపిక విధానం

డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

📆 జాబ్ మేళా నిర్వహణ తేదీ

  • తేదీ: 19 ఫిబ్రవరి 2026 (గురువారం)
  • సమయం: ఉదయం 10 గంటలకు

🏠 వేదిక

  • మోడల్ కెరీర్ సెంటర్
  • ప్రభుత్వ ఐటిఐ, టేకులపల్లి
  • ఖమ్మం

⚠️ ముఖ్య గమనిక

అర్హత మరియు ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అవసరమైన పత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలి.

TS Anganwadi Recruitment 2026
TS Anganwadi Recruitment 2026 – తెలంగాణలో 15,274 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | 10th, ఇంటర్ అర్హతతో భారీ నోటిఫికేషన్

📌 క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!