Jobs: ఏదైనా డిగ్రీ అర్హతతో పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 357 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. BSF, CRPF, CISF, ITBP, SSB విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ కమాండెంట్: 357 పోస్టులు
👉విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
01-08-2025 తేదీ నాటికి 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో తడలింపు ఉంటుంది.
👉ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్షలు నిర్వహిస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు/ పరీక్ష ఫీజు:
ఓసి, బీసీ అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉 దరఖాస్తుకు చివరి తేదీ:
25-03-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅AP, తెలంగాణ నిరుద్యోగుల కోసం: Forest Beat Officer, SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.