Government Jobs: తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
IIT Hyderabad Jobs: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన 17 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి పర్మినెంట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 17 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, సెక్షన్ ఆఫీసర్… తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01
2.టెక్నికల్ సూపరింటెండెంట్- 04
3.సెక్షన్ ఆఫీసర్- 02
4.జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్)- 01
5.ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 02
6.ఫిజియోథెరపిస్ట్ (మేల్)- 01
7.స్టాఫ్ నర్స్- 06
8.ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్- 01
9.లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01
10.జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 01
11.జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01
12.జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 10
13.అకౌంటెంట్- 09
14.జూనియర్ అసిస్టెంట్ – 17
15.జూనియర్ టెక్నీషియన్- 29
16.జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 02
17.జూనియర్ హార్టికల్చరిస్ట్- 01
మొత్తం పోస్టుల సంఖ్య: 89.
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
పోస్టును అనుసరించి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.500,
ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 12 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, గ్రామ సచివాలయం, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింకు పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి