May 15, 2024
All India Govt Jobs

FSSAI Recruitment 2021 – Apply Online for 233 posts

FSSAI నుండి అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 233. అర్హత: ఇంటర్, ఏదైనా డిగ్రీ. వయస్సు: 18 నుంచి 25 సంవత్సరాల లోపు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: CBT టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08-10-2021. దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2021

Click to Download Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!