December 9, 2024
All India Govt JobsTS Govt Jobs

NGRI Recruitment 2021 – Junior Secretariat Assistant posts

హైదరాబాదులోని CSIR-NGRI నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 7. అర్హత: ఇంటర్మీడియట్, కంప్యూటర్ టైపింగ్ లో ప్రొఫిషియేన్సీ ఉండాలి. వయసు: 18 నుంచి 28 ఏళ్ల లోపు, వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. జీతం: రూ.19,900/- to రూ.63,200/-. దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2021.

Click to Download Notification

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!