1952లో 'నాన్ ముల్కీ గో బ్యాక్' అనే నినాదాన్ని ఇచ్చిన "హైదరాబాద్ హిత రక్షణ సమితి" నాయకుడు ఎవరు?
జీవో 36 ను ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1969 మార్చి 28న రద్దు చేశాడు?
1973 డిసెంబర్ 18న ఆరుసూత్రాలకు చట్టబద్ధత చేస్తూ కేంద్రం ఎన్నవ రాజ్యాంగ సవరణ చేసింది?
దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉంది?
'పోరు సాగుతుంది కొడకా - తెలంగాణ పోరు సాగుతుంది బిడ్డ' అనే పాటను రాసింది ఎవరు?
కుతుబ్ షాహీల కాలంలో ముల్కీ ఉద్యమాలు పెద్దఎత్తున సంభవించడానికి గల కారణం?
అసఫ్ జాహీల కాలంలో ముల్కీ ఉద్యమాలు ప్రారంభం కావడానికి గల కారణం ఏమిటి?
ఏ నిజాం కాలంలో ముల్కీ సమస్య ప్రారంభం అయ్యింది?
ఉర్దూని ఏ నిజాం అధికారిక భాషగా ప్రకటించారు?
ఉర్దూ ఎప్పుడు అధికార భాషగా ప్రకటించబడింది