Current Affairs MCQS in Telugu 28.11.2025: ఇండియాలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించనున్నారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Current Affairs MCQS in Telugu: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై, డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, RRB, SSC ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్టు నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేసి చివరిగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగారో కామెంట్ ద్వారా తెలపండి.

Current Affairs MCQS in Telugu 09.12.2025
Current Affairs MCQS in Telugu 09.12.2025: తెలంగాణ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు ఏ శాఖను కేటాయించారు?

Welcome to your Current Affairs MCQS in Telugu 28.11.2025

అత్యధిక కాలం కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. అయితే ఆయన ఎవరి రికార్డును అధిగమించారు?

భారత 89వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు?

సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తూర్పు మధ్య రైల్వే 4.5 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును 2025 ఆగస్టు 7న నడిపింది దాని పేరు ఏమిటి?

ఆస్ట్రేలియన్ పర్యాటక ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?

ప్రపంచంలో మొదటి రోబో మాల్ ఏ దేశంలో ప్రారంభమైంది?

అంతర్జాతీయ సౌరకూటమిలో 127 వ దేశంగా చేరిన దేశం ఏది?

9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా ఏ పేరుతో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఆడియో కంటెంట్ ను రేడియో పాఠాలుగా CBSE అందిస్తోంది?

కాకినాడలో జరిగిన 15వ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2025 విజేత?

ఇండియాలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించనున్నారు?

ఆధార్, ఓటర్ ఐడి కార్డులతో భారత పౌరులు కాలేరని ఇటీవల ఏ హైకోర్టు స్పష్టం చేసింది?

Current Affairs MCQS in Telugu 27.11.2025: భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని ఇకనుంచి ఏ పేరుతో పిలవనున్నారు?
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!