Current Affairs MCQS in Telugu 27.11.2025: భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీని ఇకనుంచి ఏ పేరుతో పిలవనున్నారు?
Current Affairs MCQS: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై, డీఎస్సీ, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC, RRB ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి, సబ్జెక్టు నిపుణులు తయారుచేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతిరోజూ ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం. మీరు అన్ని ప్రశ్నలను అటెంప్ట్ చేసి చివరగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించగలిగారో కామెంట్ ద్వారా తెలపండి.


