ఇంటర్ అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Constable Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 7565 ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More