Government Jobs: 10th క్లాస్ అర్హతతో 1558 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 1,558 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష కూడా తెలుగులో ఉంటుంది. జులై … Read more

10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Constable Notification 2023

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

TS Police Jobs: ఆఖరి దశలో కొంతమంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న తరుణంలో కొందరు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రాథమిక రాతపరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాతపరీక్షల్లో నెగ్గుకొచ్చిన తర్వాత అభ్యర్థిత్వం చెల్లదంటూ పోలీస్ నియామక మండలి తిరస్కరించడం పలువురు అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. వారి వయసు మీరడమే ఇందుకు కారణమని తెలంగాణ పోలీస్ నియామక మండలి చెబుతుండగా.. తొలి దశలోనే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని తిరస్కారానికి గురైన పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. … Read more

TS Police Jobs: త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్ మెరిట్ లిస్టు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జూన్ 26 (సోమవారం)తో ముగియనుంది. ఈనెల 14 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు TSLPRB అధికారులు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 సెంటర్లలో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. తొలుత ఎస్సై పోస్టులకు, ఆ తర్వాత మరికొద్ది రోజులకు కానిస్టేబుల్ … Read more

10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి పాసై, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

TS SI Constable Recruitment 2023: గుడ్ న్యూస్.. అభ్యర్థి లేకున్నా సరే సర్టిఫికేట్స్ వేరిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలనలో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) వెసులుబాటు కల్పించింది. అత్యవసర పరిస్థితుల్లో అభ్యర్థి రాకున్నా సరే ధ్రువీకరణపత్రాల్ని పరిశీలించాలని నిర్ణయించింది. అయితే ఆ అత్యవసర పరిస్థితిని తెలిపే ఆధారాలను మాత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిని వివరిస్తూ అభ్యర్థియే స్వయంగా దరఖాస్తు రాసి రక్తసంబంధీకులతో పంపిస్తే సరిపోతుంది. అది సరైనదే అని మండలి వర్గాలు భావిస్తే ఆ ధ్రువీకరణ … Read more

TS SI Constable Recruitment 2023: సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన తుది పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి తమ … Read more

TSLPRB: ఈనెల 14 నుంచి తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) వేగవంతం చేసింది. తుది రాత పరీక్షల ఫలితాలను ఇటీవల వెల్లడించిన మండలి. ఆ తర్వాతి దశపై దృష్టి సారించింది. రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు పరిశీలించాలని నిర్ణ యించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి అదనపు ఎస్పీ … Read more

TSLPRB: తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు BIG ALERT

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల రీకౌంటింగ్/ రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. అన్ని పరీక్షలకు కలిపి రీకౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కు 1,338 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) తెలిపింది. ఫలితాలు ఆయా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో ఈ నెల 6 నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఎడిట్ ఆప్షన్ (చివరి అవకాశం) ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు … Read more

TS SI Constable: ఒక్కో పోస్టుకు ఆరు మంది పోటీ.. 18 కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకొంది. ఇటీవలే మెయిన్స్ పరీక్షల ఫలితాల్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్ఎ) తదుపరి అంకంపై దృష్టి సారించింది. తుది రాతపరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో నిమగ్నమైంది. ఈసారి 17,516 పోస్టుల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 1.09 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున ఆరు మంది పోటీ పడుతున్నారు. … Read more

error: Content is protected !!