AP పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ పేపర్-1&2 ప్రాథమిక పరీక్ష ఆన్సర్ ‘కీ’ ని పోలీసు నియామక మండలి విడుదల చేసింది. మొత్తం 411 ఎస్సై పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించింది. మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. … Read more

AP SI Preliminary Results: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ పోలీస్ నియామక మండలి ప్రిలిమినరీ రాతపరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించింది. మొత్తం 411 ఎస్సై పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలను ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించింది. మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన … Read more

SI, Constable Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టోరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్-బి గ్రూప్-సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీయల్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: వయోపరిమితి: ఎస్సై పోస్టులకు: 30 సంవత్సరాల లోపు వారు … Read more

AP Police Jobs: పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ టెస్టుల (PMT/PET) కోసం స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ పూరించాలి. 13.02.2023 మధ్యాహ్నం 03.00 నుండి 20.02.2023 సాయంత్రం 05.00 లోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్లో స్టేజ్-2 అప్లికేషన్ పూరించిన అభ్యర్థులు మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ (PMT/PET) కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం అందరికీ … Read more

Constable Jobs: 1284 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం..

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డైరెక్టోరేట్ జనరల్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,284 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ కోబ్లర్, టైలర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్, బార్బర్, స్లీపర్, వెయిటర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల … Read more

TS Police Events 2023: ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. 7 మార్కులతో క్వాలిఫై అయిన వారివి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల్లో.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏడు మార్కులు కలపడంతో ఇటీవల క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుండి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను TSLPRB విడుదల చేసింది. అడ్మిట్ కార్డులను అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తారీకు ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తారీకు రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు … Read more

TS Police Jobs: ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. ఈవెంట్స్ కు మరొక్క ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులకు TSLPRB మరో మంచి శుభవార్త తెలిపింది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాయి. కేవలం మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలాయి. అయితే ఫిజికల్ ఈవెంట్స్ లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల … Read more

TS Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 7 మార్కుల క్వాలిఫైడ్ లిస్ట్ విడుదల.. PDF Download

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై , కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలిపి ఫలితాలను విడుదల చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మార్కులు కలిపి క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క ఫలితాలను విడుదల చేసింది. మార్కులు కలపడం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్ట్ www.tslprbin వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు … Read more

TS Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏడు మార్కులు కలుపుతారు.. రేపే ఫలితాలు.. ఈవెంట్స్ తేదీలు విడుదల

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై , కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఏడు మార్కులు కలిపే అవకాశం ఉంది. మార్కులు కలపడం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్ట్ రేపటి నుంచి సైట్లో ఉంటాయని పేర్కొంది. క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు పార్ట్-2 అప్లికేషన్ సమర్పణకు గడువు … Read more

CRPF: 1315 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత, వయస్సు, సిలబస్, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనో), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,458 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయి. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్: 143 పోస్టులు,హెడ్ కానిస్టేబుల్: 1,315 పోస్టులు.మొత్తం 1,458 పోస్టులు భర్తీ. ASI, హెడ్ … Read more

error: Content is protected !!