AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ.. 26 జిల్లాల వారికి అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి తెలుగు భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం… పోస్టుల … Read more

AP Government Jobs | 10th క్లాస్ అర్హతతో జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లా జైలు నందు మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రేంజ్ కార్యాలయంలో పనిచేయుటకు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, … Read more

AP SI Mains 2023 | ఎస్సై తుది రాతపరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సై తుది రాతపరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) విడుదల చేసింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు శుక్రవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లోని కేంద్రాల్లో … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాడేపల్లి లోని గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదవ తరగతి, ఏడవ తరగతి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం.. … Read more

APPSC Group-2 | గ్రూప్-2 ప్రీవియస్ ప్రశ్నలు (ఇండియన్ హిస్టరీ – వేద కాలం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సిలబస్ ప్రకారం నిర్వహించే గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి గత గ్రూప్-2 పరీక్షల్లో చాప్టర్ వారీగా వచ్చిన ప్రీవియస్ ప్రశ్నలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి రాబోయే గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధం అవ్వగలరు. రాబోయే గ్రూప్-2 పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి చాప్టర్ వారీగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అనే దానిపై … Read more

APPSC Group-2 | గ్రూప్-2 ప్రీవియస్ ప్రశ్నలు (ఇండియన్ హిస్టరీ – సింధు నాగరికత)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సిలబస్ ప్రకారం నిర్వహించే గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి గత గ్రూప్-2 పరీక్షల్లో చాప్టర్ వారీగా వచ్చిన ప్రీవియస్ ప్రశ్నలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి రాబోయే గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధం అవ్వగలరు. రాబోయే గ్రూప్-2 పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి చాప్టర్ వారీగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అనే దానిపై … Read more

AP Government Jobs: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 27వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం… పోస్టుల … Read more

Anganwadi Jobs | 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష లేదు, ఫీజు లేదు

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి. … Read more

APPSC: గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుభవార్త తెలిపింది. గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెరగనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రకటించిన 508 గ్రూప్-2 పోస్టుల కంటే అదనంగా మరికొన్ని ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి అని తెలిపారు. ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు పేపర్లు ఉన్నాయని, దాన్ని ఒక పేపర్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు గౌతం సవాంగ్ తెలిపారు. … Read more

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 434 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన 434 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 434 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో … Read more

error: Content is protected !!