TS SI Mains Answer key 2023 | ఎస్సై మెయిన్స్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మెయిన్స్ పరీక్షలను పోలీసు నియామక మండలి ఏప్రిల్ 8, 9 తారీకుల్లో నిర్వహించింది. పరీక్షలు పూర్తి ప్రశాంతంగా జరిగాయి. ఏప్రిల్ 8 ఉదయం నిర్వహించిన అర్థమెటిక్ & రీజనింగ్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’, అలాగే ఏప్రిల్ 9 ఉదయం నిర్వహించిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రం మరియు ఆన్సర్ ‘కీ’ ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన సబ్జెక్టు నిపుణులు ఈ ఆన్సర్ ‘కీ’ తయారు … Read more

TS Govt Jobs: తెలంగాణలో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్ (స్కూల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమం, మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమం, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పర్మినెంట్ ప్రాతిపదికన 434 లైబ్రేరియన్ (స్కూల్స్) పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఏప్రిల్ … Read more

4,020 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ గురుకులాల్లో 4,020 టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమం, తెలంగాణ గిరిజన సంక్షేమం, మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమం, తెలంగాణ మైనార్టీ సంక్షేమం, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో పర్మినెంట్ ప్రాతిపదికన 4,020 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ నుంచి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు … Read more

TS SI Mains Answer key 2023: తెలంగాణ ఎస్సై మెయిన్స్ ప్రశ్నపత్రం & ఆన్సర్ ‘కీ’.. PDF డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 8, 9 తారీకుల్లో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 8 ఉదయం నిర్వహించిన అర్థమెటిక్ & రీజనింగ్ ప్రశ్నపత్రం మరియు అనధికారిక ఆన్సర్ ‘కీ’ ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన సబ్జెక్టు నిపుణులు ఈ ఆన్సర్ ‘కీ’ తయారు చేశారు. ఈ ‘కీ’ ని అభ్యర్థుల ప్రాథమిక అంచనా కోసం మాత్రమే రూపొందించారు. TSLPRB విడుదల చేసే ‘కీ’ నే ప్రామాణికంగా పరిగణించాలి. … Read more

SSC GD Constable Results 2023: కానిస్టేబుల్ జీడీ ఫలితాలు విడుదల.. కాటాఫ్ PDF డౌన్లోడ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ GD రాత పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 8వ తారీఖున విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను విడుదల చేసింది. మొత్తం 50,187 ఉద్యోగాల భర్తీకి జనవరి 10వ తారీకు నుంచి ఫిబ్రవరి 13వ తారీకు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. BSF, CISF, CRPF, SSB, ITBP, AR, NCB, SSF విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్షలో క్వాలిఫై … Read more

AP Govt Jobs: జిల్లా సహకార బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డీసీసీబీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 20 విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55% … Read more

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘క్లర్క్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (DCCB) నుంచి స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డీసీసీబీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టులు: 32 విద్యార్హత: ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు, … Read more

10th క్లాస్ అర్హతతో 1,29,929 కానిస్టేబుల్ GD ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. CRPF Constable GD Notification 2023

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో 1,29,929 కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి హోం మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో పురుష అభ్యర్థులకు 1,25,262 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 4,667 పోస్టులు రిజర్వ్ చేశారు. కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 10% పోస్టులను అగ్నివీర్ అభ్యర్థులకు కేటాయించారు. CRPF … Read more

తెలంగాణలో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి శుభవార్త చెప్పింది. తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 రకాల నోటిఫికేషన్లు జారీ చేసింది. డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకుల పోస్టులు/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. జూనియర్ కళాశాలల్లో 2,008 జూనియర్ లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ పోస్టులు, పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు, 434 లైబ్రేరియన్ … Read more

error: Content is protected !!