TSPSC: గ్రూప్-4 హాల్ టికెట్లు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష యొక్క హాల్ టికెట్లను జూన్ 24వ తేదీ (శనివారం) విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వెల్లడించింది. అభ్యర్థులు శనివారం నుండి క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్-4 రాతపరీక్షలో అభ్యర్థుల వేలిముద్రలని టీఎస్పీఎస్సీ తప్పనిసరి చేసింది. ఉదయం జరిగే పేపర్-1, మధ్యాహ్నం జరిగే పేపర్-2 లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న … Read more

TS Government Jobs: తెలంగాణలో కొత్తగా 1,827 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో శుభ‌వార్త వినిపించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం … Read more

TSPSC Group-4: రేపే గ్రూప్-4 హాల్ టిక్కెట్లు జారీ.. 2846 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో పాఠశాలలతోపాటు కాలేజీలు ఇతర విద్యా సంస్థల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 116 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. Join Our Telegram Group గ్రూప్-4 … Read more

TS Outsourcing Jobs: తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ.. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర స్థాయి చైల్డ్ హెల్ప్ లైన్ లోని డబ్ల్యూసీడీ కంట్రోల్ రూమ్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: 1.హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు2.కాల్ ఆపరేటర్: 12 పోస్టులు3.ఐటీ సూపర్వైజర్: 01 పోస్టు4.మల్టీ-పర్పస్ స్టాఫ్: 03 పోస్టులు5.సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్: … Read more

TSPSC: గ్రూప్-4 రాతపరీక్షకు ఏర్పాట్లు.. ఈనెల 24న హాల్ టిక్కెట్లు జారీ?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలకమైన గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ సమాయత్తమైంది. మొత్తం 8,180 గ్రూప్-4 సర్వీసు పోస్టులకు జులై 1న రాతపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 9,51,321 మంది హాజరుకా నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ పడనున్నారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కాబట్టి ఒక్కో జిల్లాలో పోటీపడుతున్న అభ్యర్థుల సగటులో వ్యత్యాసం ఉండనుంది. గ్రూప్-4 పరీక్షకు ఈ వారాంతంలో హాల్ టికెట్లు … Read more

TSPSC Hall Tickets: ఆ పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 113 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష యొక్క హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల … Read more

Forest Department Jobs: అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని ICFRE ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th క్లాస్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ (లేదా) విశాఖపట్నంలో పని చేయవలసి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన … Read more

TSPSC Group-4 Hall Tickets 2023: గ్రూప్-4 హాల్ టిక్కెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?

TSPSC Group-4 Hall Tickets 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇటీవల కొన్ని పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల యొక్క హాల్ టికెట్లను వారం రోజులు ముందుగా విడుదల చేయనున్నారు. అంటే జూన్ 24వ తేదీన హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ … Read more

Telangana Outsourcing jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram Group పోస్టుల వివరాలు: 1.ప్రాజెక్ట్ … Read more

TS Outsourcing Jobs: తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Join Our Telegram … Read more

error: Content is protected !!