కేవలం 10th క్లాస్ అర్హతతో సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Central Bank of India Recruitment 2024
సెంట్రల్ బ్యాంకులో సఫాయి కర్మచారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. టెన్త్ క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు … Read more