Job Mela: రేపు రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహణ.. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో డిసెంబర్ 3వ తారీకున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. విశాఖపట్నం జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. … Read more

Telangana Court Jobs: 10th అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Court Jobs: తెలంగాణ రాష్ట్రం, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి నుండి రికార్డ్ అసిస్టెంట్, స్టెనో/ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ✅Join Our Whatsapp Group ✅Join Our Telegram … Read more

AOC Fireman Jobs: 10వ తరగతి అర్హతతో ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AOC Recruitment: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC) సెంటర్, సికింద్రాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 723 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ మేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్, అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2, కార్పెంటర్ & జాయినర్, పెయింటర్ & డెకరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు … Read more

Telangana Jobs: మల్లారెడ్డి యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలోని మల్లారెడ్డి యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ డైరెక్టర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ అసిస్టెంట్, హెచ్ఆర్ మేనేజర్స్, హాస్టల్ వార్డెన్స్, యోగ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష ఉండదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సంబంధిత విభాగంలో డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు:1.ఫిజికల్ డైరెక్టర్స్,2.అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్3.ఎగ్జామినేషన్ అసిస్టెంట్4.హెచ్ఆర్ … Read more

AP Walk in interview Jobs: రేపు మూడు జిల్లాల్లో ఉద్యోగ మేళా నిర్వహణ

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో నవంబర్ 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. బాపట్ల, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో … Read more

Job Mela: ఈరోజు 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహణ.. డైరెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో నవంబర్ 18న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, … Read more

TGPSC: తెలంగాణ గ్రూప్-3 క్వశ్చన్ పేపర్ & ఆన్సర్ “కీ’ డౌన్లోడ్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఈరోజు (నవంబర్ 17) నిర్వహించింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను నిర్వహించింది. పేపర్-1 జనరల్ స్టడీస్ సంబంధించిన రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన ‘కీ'(Unofficial key) అందిస్తున్నాం. ఈ ‘కీ’ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే ప్రిలిమినరీ ‘కీ’ని మాత్రమే అభ్యర్థులు అంతిమంగా పరిగణనలోనికి తీసుకోవాలి. పేపర్-3 పరీక్షను నవంబర్ 18వ తేదీ … Read more

Anganwadi Jobs: 10th క్లాస్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ చేస్తున్నారు. 📌Join Our Whatsapp Group 🎯Join Our Telegram Group ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. చిత్తూరు జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మినీ అంగన్వాడీ … Read more

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | TG Food Safety Department Jobs Notification 2024

TG Outsourcing Jobs: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపుల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం.. Join Our Whatsapp Group Join Our Telegram Group 👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ: … Read more

AP Walk in Interview Jobs: ఈరోజు మూడు జిల్లాల్లో రాతపరీక్ష లేకుండా జాబ్ మేళా నిర్వహణ

AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో నవంబర్ 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. … Read more

error: Content is protected !!