Warden Jobs: తెలంగాణలో రాతపరీక్ష లేకుండా వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 20 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 👉 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి … Read more

APPC FBO New Syllabus 2025 | ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొత్త సిలబస్ విడుదల.. 691 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్

APPSC FBO Syllabus 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ 2025 త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా … Read more

TGPSC Group-3 Latest News: తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం

TGPSC Group-3 Latest News తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వాయిదా వేసింది. గ్రూప్ 2 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రూప్ 3 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనను నిర్వహించాలని ప్రకటించింది. గ్రూప్ 2 ఉద్యోగాల బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు టిజిపిఎస్సి తెలిపింది TGPSC Group-3 Certificates Verification Postponed. 1,388 గ్రూప్ 3 … Read more

SSC CGL Notification 2025 Out for 14,582 Posts – Apply Online, Eligibility, Vacancies, Exam Dates (In Telugu)

SSC CGL Notification 2025 Details in Telugu కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 (CGL) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 14,582 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  SSC CGL 2025 నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, కేంద్ర … Read more

AP EAPCET 2025 Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

AP EAPCET 2025 Results ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ 2025 ఫలితాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు AP EAPCET 2025 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రసాద్ గారు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 75.67% మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు తెలిపారు. మే 19 నుంచి 27 వరకు పరీక్షలను నిర్వహించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 75,460 … Read more

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఆపరేషన్ సింధూర్ ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు కింద ఇవ్వడమైనది. ఆపరేషన్ సిందూర్ టాపిక్ సంబంధించిన ప్రశ్నలు. కోర్టు ఉద్యోగాలు, ఎస్సై/ కానిస్టేబుల్, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి. ఆపరేషన్ సింధూర్: 1). పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు?Ans: ఆపరేషన్ … Read more

Breaking News: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Supplementary Results 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది అభ్యర్థులు క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు. AP Intet Results

ఏపీలో 10th క్లాస్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్.. తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదోతరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థుల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 👉నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్, అనంతపురం జిల్లా … Read more

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో మెగా జాబ్ మేళా నిర్వహణ

AP Mega Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాల్లో ‘మే’ 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన … Read more

error: Content is protected !!