తెలంగాణ చేనేత జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. హైదరాబాదులోని తెలంగాణ చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 15 విద్యార్హతలు: డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తోపాటు చేనేత రంగంలో … Read more

AP SSC Hall Tickets 2023: మార్చి 15 తర్వాత పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి 15 తర్వాత వెబ్సైట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లను ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నామని వెల్లడించారు. పాఠశాల ఫీజు కట్టలేదని కొన్ని స్కూళ్లు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

TS DSC 2023: 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. ఎప్పుడు విడుదల చేస్తారంటే..

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త తెలిపారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు శాసనమండలి వేదికగా మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మార్చి చివరికల్లా పూర్తి కానుందన్నారు. అనంతరం డీఎస్సీ నోటిఫి కేషన్ వెలువడనుందన్నారు. బదిలీల తర్వాత ఎక్కడెక్కడ ఉపాధ్యాయ పోస్టులు … Read more

TS Police Events 2023: ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. 7 మార్కులతో క్వాలిఫై అయిన వారివి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల్లో.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏడు మార్కులు కలపడంతో ఇటీవల క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుండి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను TSLPRB విడుదల చేసింది. అడ్మిట్ కార్డులను అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తారీకు ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తారీకు రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు … Read more

TS Police Jobs: ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. ఈవెంట్స్ కు మరొక్క ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులకు TSLPRB మరో మంచి శుభవార్త తెలిపింది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాయి. కేవలం మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలాయి. అయితే ఫిజికల్ ఈవెంట్స్ లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల … Read more

ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు పోలీస్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ సైన్సెస్, ల్యాబ్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్సెస్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మే మరియు జూన్ నెలల్లో ఏ పరీక్షలు నిర్వహిస్తారు. 2023 మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహిస్తారు. మే 18 వ తారీఖున ఎడ్ సెట్; మే 20న ఈసెట్; మే 25న లాసెట్ మరియు పీజీఎల్ సెట్; మే 26, 27 … Read more

AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం..

ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి … Read more

AP Police Jobs: ఎస్సై ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు విడుదల.. హాల్ టిక్కెట్ కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క హాల్ టికెట్లు విడుదల చేశారు. 2023 ఫిబ్రవరి 19వ తారీకున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే. క్రింది లింక్ పై క్లిక్ చేసి ఎస్సై హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోగలరు Download Hall Ticket Official Website

AP Constable Results 2023: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు త్వరలో ఫిజికల్ టెస్టులు (PET/PMT) నిర్వహిస్తారు. స్కాన్ చేసిన ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీకు వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి కానిస్టేబుల్ ఫలితాలు చూసుకోగలరు AP … Read more

error: Content is protected !!