October 10, 2024
Uncategorized

తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మే మరియు జూన్ నెలల్లో ఏ పరీక్షలు నిర్వహిస్తారు. 2023 మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహిస్తారు. మే 18 వ తారీఖున ఎడ్ సెట్; మే 20న ఈసెట్; మే 25న లాసెట్ మరియు పీజీఎల్ సెట్; మే 26, 27 తేదీల్లో ఐసెట్; మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ (M.Tech. & M.Pham Courses) పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!