APSRTC Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

చిత్తూరు జిల్లా: 46 పోస్టులు
తిరుపతి జిల్లా: 102 పోస్టులు
నెల్లూరు జిల్లా: 96 పోస్టులు
ప్రకాశం జిల్లా: 56 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 300

ఖాళీలు గల ట్రేడ్స్:

డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ డీజిల్.

విద్యార్హతలు:

10th క్లాస్ పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఎంపిక విధానం:

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ పూరించాలి.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తమ ప్రొఫైల్, అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్, పదవ తరగతి మార్కుల జాబితా, ఐటిఐ మార్కుల జాబితా, కుల దృవీకరణ పత్రము, ఆధార్ కార్డు,.. తదితర ధ్రువపత్రాల నకళ్లతో పాటు, RESUME కాపీని క్రింద తెలిపిన చిరునామాకు పంపాలి.

సర్టిఫికెట్ల నకళ్ళు పంపవలసిన చిరునామా:

Principal,
Zonal Staff Training College,
Kakutur, Venkachalam Mandal,
SPSR Nellore District. PIN:524320

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

దరఖాస్తుకు చివరి తేదీ:

2023 సెప్టెంబర్ 8వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

క్రింది లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Apply Online

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!