APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా 1,423 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,423 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేసింది.
✅నిరుద్యోగులకు సంక్రాంతి ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. డిసెంబర్ నెలలో మొత్తం 7 ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. గ్రూప్-1, గ్రూప్-2, పాలిటెక్నిక్ లెక్చరర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడు నోటిఫికేషన్ల ద్వారా 1,423 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. త్వరలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం.
క్రింది లింకులపై క్లిక్ చేసి 7 నోటిఫికేషన్ల వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు
*పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్
*అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి