గ్రూప్-4 ఫలితాలు విడుదల.. ఈ నెల 21న ధ్రువపత్రాలు పరిశీలన | Group 4 Results 2023
Group-4 Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలను విడుదల చేశారు. వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టుల భర్తీకి అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలను విడుదల చేశారు. వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టుల భర్తీకి అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 01, 02 కోడ్ పోస్టులను ప్రతిభ ఆధారంగా ఆయా జిల్లా కలెక్టర్లు భర్తీ చేస్తారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన 03, 04, 05, 06 కోడ్ పోస్టులకు ఈ నెల 21న ధ్రువపత్రాల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఈ నెల 21న విజయవాడలోని సర్వీస్ కమిషన్ కార్యాయంలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు.
క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి గ్రూప్ 4 ఫైనల్ కీ, ఫలతాలను పొందగలరు
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి