APPSC Group-2 Official key: గ్రూప్-2 ప్రిలిమ్స్ ఆన్సర్ ‘కీ’ ని అధికారికంగా విడుదల చేసిన ఏపీపీఎస్సీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 Official key: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష యొక్క అఫీషియల్ ‘కీ’ విడుదల చేసింది.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష యొక్క అఫీషియల్ ఆన్సర్ ‘కీ’ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అధికారికంగా విడుదల చేసింది. క్రింది లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు. ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27వ తారీకు నుంచి ఫిబ్రవరి 29వ తారీకు వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాలి.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 5 నుంచి 8 వారాల లోపు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పోస్టుల సంఖ్యను బట్టి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జూన్ లేదా జూలై నెలలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

Download Answer key

Official Website

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

Download Our APP

Whatsapp Group Link

APPSC JL Recruitment 2026
APPSC JL Recruitment 2026 – ఏపీ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!